E-Paper
Advertisement
Heavy Rain hits Bhadrachalam: భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయాన్ని చుట్టుముట్టిన వరద!

Heavy Rain hits Bhadrachalam: భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయాన్ని చుట్టుముట్టిన వరద!

Bhadrachalam Ramalayam surrounded by rain water: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా దమ్మపేట, భద్రాచలం, అన్నపురెడ్డి, ఖమ్మం, అశ్వరావుపేట, ములకలపల్లి, చింతకాని, బూర్గంపాడు, కూసుమంచిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అలాగే టేకులపల్లి, ఆళ్లపల్లి పినపాక, మణుగూరు మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితలగనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. […]

Bhadrachalam MLA Tellam Venkatrao: భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ఇద్దరు ప్రెగ్నెంట్ మహిళలకు సర్జరీ

Big Stories

Advertisement
×