E-Paper
Advertisement
Bhupalpally: భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

Bhupalpally: భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భూపాలపల్లి – కాళేశ్వరం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రెండు బైక్‌లు వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులను భూపాలపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాదె మహేష్‌గా.. గణపురం గ్రామానికి చెందిన రెబ్బ శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన […]

Big Stories

×