E-Paper
రూ.10వేల లోపు క్రేజీ ఫీచర్లు.. భారీ బ్యాటరీ, ఏఐ కెమెరాలతో మార్కెట్‌ను ఊపేస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే!

రూ.10వేల లోపు క్రేజీ ఫీచర్లు.. భారీ బ్యాటరీ, ఏఐ కెమెరాలతో మార్కెట్‌ను ఊపేస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Advertisement Best Budget Phones: ఒకప్పుడు రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. తక్కువ బడ్జెట్‌లోనే ఖరీదైన ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే ఫీచర్లతో మొబైల్ కంపెనీలు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. మంచి కెమెరా, రోజంతా ఛార్జింగ్ వచ్చే బ్యాటరీ, గేమింగ్‌కు సపోర్ట్ చేసే డిస్‌ప్లే.. ఇలా అన్నీ ఈ బడ్జెట్ ఫోన్లలోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ పెరగడంతో […]

×