BigTV English
Bihar Crime News: కూతుర్ని గొంతు కోసి చంపి, శవాన్ని బాత్రూంలో దాచిన తండ్రి.. కారణం అదేనా?

Bihar Crime News: కూతుర్ని గొంతు కోసి చంపి, శవాన్ని బాత్రూంలో దాచిన తండ్రి.. కారణం అదేనా?

Bihar Crime News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అమ్మాయి తరపు పేరెంట్స్ ససేమిరా అన్నారు. మనసిచ్చిన అమ్మాయి తట్టుకోలేకపోయింది. ప్రియుడు లేకుండా ఉండలేనని భావించింది. కోరుకున్న ప్రియుడితో పారిపోయింది. అక్కడి నుంచి సీన్ రివర్స్ అయ్యింది. తండ్రికి ఆగ్రహం కలిగేలా కూతురు చేయడంతో తట్టుకోలేకపోయాడు. చివరకు కూతుర్ని చంపేసి, బాత్రూంలో దాచాడు. సంచలనం రేపిన ఈ ఘటన బీహార్ లో వెలుగుచూసింది. అనగనగా సాక్షి బీహార్‌ సమస్తిపూర్‌లో పరువు హత్య జరిగింది. అల్లారు ముద్దుగా […]

Big Stories

×