BigTV English
Employee Dies: బాస్ పెట్టిన పోస్టు.. అందర్నీ కంటతడి పెట్టించింది, లీవ్ మెసేజ్ పెట్టిన నిమిషాల్లో

Employee Dies: బాస్ పెట్టిన పోస్టు.. అందర్నీ కంటతడి పెట్టించింది, లీవ్ మెసేజ్ పెట్టిన నిమిషాల్లో

Employee Dies:  ఈ మధ్యకాలంలో గుండెపోటు వ్యాధి విపరీతంగా పెరుగుతోంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. నగర జీవితం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. క్షణం సమయం దొరకని పరిస్థితి. వేగవంతమైన జీవనశైలితోపాటు పని ఒత్తిడి, ఫ్యామిలీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు సామాన్యుడు. ఫలితంగా గుండెపోటు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. యువకుల నుంచి ముసలివారి ఈ సమస్య వెంటాడుతోంది. తాజాగా బాస్.. తన ఉద్యోగి గురించి పోస్ట్ చాలామందిని కంటతడి పెట్టించింది. మేటరేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. […]

Big Stories

×