E-Paper
Advertisement
Bhatti Vikramarka: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే పేపర్లు చింపేశారు.. ఇది వాళ్ల వైఖరి, భట్టి విక్రమార్క ఫైర్

Bhatti Vikramarka: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే పేపర్లు చింపేశారు.. ఇది వాళ్ల వైఖరి, భట్టి విక్రమార్క ఫైర్

హైదరాబాద్‌లోని అసెంబ్లీ లాబీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర బడ్జెట్ వినడం అస్సలు ఇష్టం లేదని విమర్శించారు. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున సభలో పేపర్లు చింపి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. బడ్జెట్‌పై ప్రభుత్వం సమాధానం ఇచ్చే రోజున కావాలనే సభను బహిష్కరించారని ఆరోపించారు. ఆట ముగింపు దశలో ప్రదర్శించాల్సిన వ్యూహాలను ప్రతిపక్షం ఇప్పుడే ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ […]

Big Stories

Advertisement
×