BigTV English
Advertisement
KCR: మళ్లీ యశోదకు కేసీఆర్..  నేతలు, కార్యకర్తల్లో టెన్షన్

KCR: మళ్లీ యశోదకు కేసీఆర్.. నేతలు, కార్యకర్తల్లో టెన్షన్

KCR: ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారా? అందుకే వైద్య పరీక్షల కోసం వెళ్తున్నారా? కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఏడాదిన్నరగా పాలకపక్షం డిమాండ్ చేస్తోంది. ఈసారి కచ్చితంగా సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు మాజీ సీఎం కేసీఆర్. వైద్యుల సూచన మేరకే ఆసుపత్రికి వెళ్లనున్నట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. […]

Big Stories

×