E-Paper
Advertisement
BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

BRS Party: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ కేడర్ లో నిరాశ మిగిల్చింది. మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని పార్టీలో జోష్ నింపుతుందనుకున్నప్పటికీ సాధించలేకపోయింది. కేవలం 17 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించామని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఓటింగ్ శాతం సైతం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని పేర్కొన్నప్పటికీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పటికే నిరాశలో ఉన్న కేడర్‌ను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. సగం స్థానాలకే పరిమితం […]

Big Stories

Advertisement
×