E-Paper
Advertisement
KTR: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఆయనో మోసగాడు, బాన్సువాడలో కేటీఆర్ ఫైర్

KTR: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఆయనో మోసగాడు, బాన్సువాడలో కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కాదని, ఆయన ఆ పార్టీ మనిషే కాదని కేటీఆర్ విమర్శించారు. 420 హామీలతో వంచన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. […]

Big Stories

×