E-Paper
తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

Advertisement Hyderabad:  తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ముందు విద్యార్థులకు చల్లని వార్త.  కొత్తగా 15 వేల బీటెక్ సీట్లు పెరగనున్నాయి. దీనికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆమోదం తెలిపింది. ఈ విషయం తెలియగానే పలు కాలేజీలు ఆయా సీట్లను తమకు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు మాపో నిర్ణయం తీసుకోనుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ బీటెక్‌లో జాయిన్ అయ్యేందుకు ఎంట్రన్స్ ఫలితాలు వచ్చేశాయి. జూన్ 19 అనగా శుక్రవారం […]

×