E-Paper
Advertisement
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు వద్ద.. 9 ఎంఎం బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన మహమ్మద్ అనే యువకుడు, ప్రస్తుతం ప్రగతినగర్‌–మూసాపేట్‌ ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడు ఓ బ్యాగ్‌‌తో మూసాపేట్‌ మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. మెట్రోలో ఎక్కే ముందు భద్రతా తనిఖీలు జరుగుతుండగా, మెటల్ డిటెక్టర్‌ […]

Big Stories

×