E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ.. అడ్డంగా బుక్కైన బిజినెస్‌మేన్, వీడియో వైరల్

ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ.. అడ్డంగా బుక్కైన బిజినెస్‌మేన్, వీడియో వైరల్

Advertisement Assam: ట్రెండ్ మారింది.. హంగులు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నతవర్గాల వ్యక్తుల పుట్టినరోజు వేడుకలంటే చాలా సీక్రెట్‌గా జరిగేవి. దానికి కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా గౌహతికి చెందిన ఓ వ్యాపారవేత్త ఫ్లైఓవర్‌పై తన భార్య పుట్టినరోజు వేడుకలను నిర్వహించి చిక్కుల్లో పడ్డాడు. ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ వేడుకలు గౌహతికి చెందిన ఓ వ్యాపారవేత్త కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌పై తన భార్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులకు సంబంధించి వీడియో […]

Big Stories

×