BigTV English
Superfoods: భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ప్రతిరోజు గుప్పెడైనా తినండి

Superfoods: భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ప్రతిరోజు గుప్పెడైనా తినండి

ఒకప్పుడు క్యాన్సర్ అరుదుగా వచ్చేది. కానీ ఇప్పుడు అదొక అంటువ్యాధిలా మారిపోయింది. ఎక్కడ చూసినా క్యాన్సర్ కేసులే కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది మనదేశంలో 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అంటే ఎంత తీవ్రంగా జనాభా క్యాన్సర్ బారినపడుతుందో అర్థం చేసుకోండి. క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏవి రాకుండా జాగ్రత్త పడాలన్నా ముందుగానే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవాలి. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఆహారాలు మన చుట్టూనే ఉన్నాయి. కానీ వాటిని తినేందుకు మాత్రం […]

Big Stories

×