E-Paper
Advertisement
Thorrur Municipality: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామా.. ఉద్రిక్తతల మధ్య ప్రక్రియ వాయిదా

Thorrur Municipality: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామా.. ఉద్రిక్తతల మధ్య ప్రక్రియ వాయిదా

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు, హైడ్రామాకు దారితీసింది. శుక్రవారం ఉదయం నుండే స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వర్గాల మధ్య నెలకొన్న వాగ్వాదంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చివరకు శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపుతూ అధికారులు ఎన్నికను వాయిదా వేయడంతో ఇరు పక్షాలు తిరిగి క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఎన్నిక ప్రారంభం కావాల్సిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని […]

Big Stories

×