BigTV English
Rahul Gandhi: చంద్ర‌బాబుకు రాహుల్ గాంధీ ఫోన్.. సోద‌రుడి మృతిపై ప‌రామ‌ర్శ‌!

Rahul Gandhi: చంద్ర‌బాబుకు రాహుల్ గాంధీ ఫోన్.. సోద‌రుడి మృతిపై ప‌రామ‌ర్శ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సోద‌రుడు నారా రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో ఏఐజీ ఆస్ప‌త్రిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రామ్మూర్తి నాయ‌కుడు గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా శ‌నివారం ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. రేపు నారావారిప‌ల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఆయ‌న మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సైతం చంద్ర‌బాబును ఫోన్ లో ప‌రామ‌ర్శించినట్టు స‌మాచారం అందుతోంది. Also […]

Big Stories

×