E-Paper
Advertisement
ChatGPT Speaker: చాట్‌జీపీటీ కెమెరా స్పీకర్ త్వరలోనే లాంచ్.. సులువుగా షాపింగ్, పేమెంట్స్.. ధర ఎంతంటే

ChatGPT Speaker: చాట్‌జీపీటీ కెమెరా స్పీకర్ త్వరలోనే లాంచ్.. సులువుగా షాపింగ్, పేమెంట్స్.. ధర ఎంతంటే

ChatGPT Speaker| ప్రపంచంలోనే అత్యంత పాపులర్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ. ఈ చాట్‌బాట్ రూపొందించిన ఓపెన్‌ఎఐ ఇప్పడు తన మొదటి హార్డ్‌వేర్ డివైస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది స్మార్ట్ స్పీకర్ కావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ స్పీకర్‌లో బిల్ట్-ఇన్ కెమెరాలు ఉండవచ్చు. అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లతో సరౌండింగ్స్‌ను అర్థం చేసుకుని పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా హార్డ్‌వేర్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. హార్డ్‌వేర్ డిజైన్ చేస్తున్న జోనీ ఐవ్ టీమ్ గత సంవత్సరం ఓపెన్‌ఎఐ కంపెనీ.. ఆపిల్ మాజీ […]

Big Stories

×