BigTV English
Advertisement
Cherlapalli railway Staction: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు కనెక్టింగ్ రోడ్లను విస్తరించండి, ప్రభుత్వానికి SCR రిక్వెస్ట్!

Cherlapalli railway Staction: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు కనెక్టింగ్ రోడ్లను విస్తరించండి, ప్రభుత్వానికి SCR రిక్వెస్ట్!

Cherlapalli Railway Terminal:హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిపిస్తున్నారు. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి నేపథ్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు పలు ప్రత్యేక రైళ్లను ఇక్కడి నుంచి నడిపిస్తున్నారు. అయితే, ఈ రైల్వే స్టేషన్ కు వచ్చేందుకు కనెక్టింగ్ రోడ్లు సరిగా లేకపోవడంతో […]

Big Stories

×