BigTV English
SKN: పవన్ కళ్యాణ్ తల్లికి అస్వస్థత..  అలా పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన నిర్మాత.. అందులో ఏముందంటే ?

SKN: పవన్ కళ్యాణ్ తల్లికి అస్వస్థత.. అలా పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన నిర్మాత.. అందులో ఏముందంటే ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం పాలయ్యినట్లు తెలుస్తోంది. వయో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇక తల్లి అనారోగ్యం గురించి తెలియడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కేబినెట్ సమావేశం మధ్యలోనే వదిలేసి హుటాహుటిన హాస్పిటల్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. కొణిదెల అంజనాదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు.   కొణిదెల వెంకట్రావు- కొణిదెల అంజనా దేవికి ముగ్గురు కొడుకులు. […]

Big Stories

×