BigTV English
Cholesterol: ఈ నాలుగు రకాల పండ్లు ప్రతిరోజూ తిన్నారంటే కొలెస్ట్రాల్  కరిగి.. మెరుపు తీగలా మారుతారు

Cholesterol: ఈ నాలుగు రకాల పండ్లు ప్రతిరోజూ తిన్నారంటే కొలెస్ట్రాల్ కరిగి.. మెరుపు తీగలా మారుతారు

Advertisement శరీరంలో రక్తంలో ఎక్కడ కొలెస్ట్రాల్ పేరుకుపోయినా అది ఆరోగ్యానికి హానికరమే. కొలెస్ట్రాల్ అనేది మైనపు పదార్థంలాగా ఉంటుంది. ఇది మనకి అవసరమైనదే. ఆరోగ్యకరమైన కణాలు నిర్మించడానికి కొంతమేరకు కొలెస్ట్రాల్ అవసరం. కానీ అవసరానికి మించి కొలెస్ట్రాల్ పేరుకుపోతే అది గుండె జబ్బులకు కారణం అవుతుంది. రక్తంలో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల పండ్లు కూడా ఆహారంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పండ్లలో ఫైబర్, […]

Big Stories

×