E-Paper
Advertisement
Christmas 2025 Wishes: ప్రియమైన వారికి క్రిస్మస్ విషెస్ చెప్పాలా? బైబిల్ కోట్స్‌తో ప్రత్యేక సందేశాలు మీ కోసం!

Christmas 2025 Wishes: ప్రియమైన వారికి క్రిస్మస్ విషెస్ చెప్పాలా? బైబిల్ కోట్స్‌తో ప్రత్యేక సందేశాలు మీ కోసం!

Christmas 2025 Wishes: డిసెంబరు 25న జరుపుకునే క్రిస్మస్‌.. ఏసుక్రీస్తు జన్మను స్మరించుకునే పవిత్ర పండుగ. ప్రేమ, క్షమ, త్యాగం అనే విలువలను ఆయన తన జీవితం ద్వారా ప్రపంచానికి నేర్పించారు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం గడపాలని, చేసిన తప్పులను గుర్తించి పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడని ఏసుక్రీస్తు బోధించారు. అందుకే చెడును త్యజించిన హృదయంలోనే ప్రభువు నివసిస్తాడని చాలామంది విశ్వసిస్తారు. ఈ సందర్భంగా మీ ఆత్మీయులకు బైబిల్స్ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ కోట్స్ […]

Big Stories

×