E-Paper
Advertisement
బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! అని ముందే మ‌నం చ‌ర్చించుకున్నాం. ఇప్పుడు బొద్దింక‌ల చేత‌జిక్కి బ‌ల‌వంత‌మైన స‌ర్పంలాంటి బీజేపీ మెడ‌లు వంచింది. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఎట్టేక‌లకు రాజీనామా చేశారు. విద్యార్ధుల‌ ధ‌ర్మ‌బ‌ద్ద‌మైన ఆందోళ‌నను గౌర‌వించి ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నాన‌ని ఆయ‌న రాజీనామా ప‌త్రంలో పేర్కొన్నారు. ఇది విద్యార్థులు, ఉద్య‌మాలు సాధించిన విజ‌యంగా భావిస్తున్నారు. మోడీకి ఇది వ‌ర‌కు ఇలాంటి ఎదురుదెబ్బ త‌గ‌ల‌లేద‌నే చెప్పాలి. జెన్-జీ చేసిన పోరాటాలు దేశం మొత్తంగా యువ‌త‌ను […]

Big Stories

Advertisement
×