BigTV English
Advertisement
CM Chandrababu: వెనుకబడ్డాం..  స్పీడ్ పెంచాల్సిందే.. అధికారులకు కీలక సూచనలు

CM Chandrababu: వెనుకబడ్డాం.. స్పీడ్ పెంచాల్సిందే.. అధికారులకు కీలక సూచనలు

CM Chandrababu: ఫైళ్ల క్లియరెన్సుపై  కార్యదర్శులకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతోందన్నారు సీఎం చంద్రబాబు. అంత సమయం తీసుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఎందుకు ఫైళ్లు క్లియర్ చేయలేదో మీకు స్పష్టత ఉండాలన్నారు. కార్యదర్శులంతా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కొంతమందిని ఎత్తి చూపడం కాదన్నారు. వ్యవస్థలు మెరుగుపడాలని సూచన చేశారు. ప్రస్తుతం వ్యవస్థల్ని బాగు చేయడానికి తగినంత ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఫైల్స్ సరి చేయడానికి […]

Big Stories

×