BigTV English
Advertisement
CM Chandrababu: మెకానిక్‌ షెడ్‌లో సీఎం చంద్రబాబు.. అధికారుల్లో టెన్షన్ ఎందుకు?

CM Chandrababu: మెకానిక్‌ షెడ్‌లో సీఎం చంద్రబాబు.. అధికారుల్లో టెన్షన్ ఎందుకు?

CM Chandrababu: సీఎం చంద్రబాబు రూటు మార్చారా? అధికారులకు చెప్పినట్టుగా చెస్తున్నారా? 1994 సీఎంను చూస్తారని పదేపదే ఎందుకు చెబుతున్నారు? అధికారులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందా? అమరావతిలో సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటన వెనుక ఏం జరిగింది? ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? ఇదే చర్చ అప్పుడే అధికారుల్లో మొదలైపోయింది. సీఎం చంద్రబాబు అధికారులను పదేపదే హెచ్చరిస్తున్నారు. ఆకస్మిక పర్యటనలు మొదలుపెడతానని పదే పదే చెబుతున్నారు. మళ్లీ పాత ముఖ్యమంత్రిని త్వరలో చూస్తారని సమయం, సందర్భం వచ్చినప్పుడు వివరిస్తున్నారు. అయినా […]

Big Stories

×