E-Paper
Advertisement
Sports Budget: తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఓప్పందాలు

Sports Budget: తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఓప్పందాలు

Sports Budget: స్వేచ్చ బ్యూరో: క్రీడాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రగతిపద్దు కింద రూ.500 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది కంటే రూ.35 కోట్లు అదనంగా ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి స్పోర్ట్స్ క్యాపిటల్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ లో రాష్ట్ర నూతన క్రీడావిధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. 40 క్రీడావిభాగాల్లో సీఎం కప్.. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఎంవోయూలు […]

Big Stories

×