BigTV English
CHINA: మరింత దారుణంగా దిగజారిపోయిన చైనా.. చివరకు చిన్న పిల్లలను కూడా..?

CHINA: మరింత దారుణంగా దిగజారిపోయిన చైనా.. చివరకు చిన్న పిల్లలను కూడా..?

CHINA: ప్రపంచం అసహ్యించుకునే స్థాయిలో చైనా అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. స్వతంత్ర టిబెట్‌ను, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆస్తిగా భావిస్తున్న చైనా… చివరికి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. ముక్కపచ్చలారని చిన్నారుల్ని తమ కుటుంబాల నుండి దూరం చేస్తోంది. ప్రతి నలుగురు టిబెటియన్ చిన్నారుల్లో ముగ్గుర్ని చైనా బోర్డింగ్‌ స్కూళ్లకు తరలిస్తోంది. నిర్భంద విద్యను అందిస్తూ… వారికి, టిబెటియన్ సంస్కృతిని, భాషను దూరం చేస్తోంది. చైనా దౌర్జన్యాలకు హద్దూ పొద్దూ లేకుండా పోయింది. తన సామ్రాజ్యవాద కాంక్ష […]

Big Stories

×