E-Paper
Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి  ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్

Advertisement Jagga Reddy: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను రోజూ పాలిచ్చే ఆవునని.. కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు జగ్గారెడ్డి సూచించారు. ఆర్థిక […]

Big Stories

×