BigTV English
Advertisement
Kaleshwaram Project: కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.. కాళేశ్వరం నివేదికపై హరీశ్ రావు కౌంటర్

Kaleshwaram Project: కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.. కాళేశ్వరం నివేదికపై హరీశ్ రావు కౌంటర్

Kaleshwaram Project: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భావోద్వేగంతో మాట్లాడారు. కేంద్రంగా నిలిచిన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వ ప్రాథమిక నివేదికను తిప్పి కొట్టుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు బలమైన రాజకీయ ఆరోపణలు చేశారు. తెలంగాణ కోసం నిర్మించిన అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. ‘‘కాళేశ్వరంపై వండి వార్చిన నివేదికను అధికారికంగా బయట పెట్టడం కేవలం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని […]

Big Stories

×