BigTV English
Miss World-2025: నాగార్జున సాగర్‌లో సుందరీమణులు, బుద్ధవనం సందర్శన

Miss World-2025: నాగార్జున సాగర్‌లో సుందరీమణులు, బుద్ధవనం సందర్శన

Miss World-2025: తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా రెండు రోజులుగా మిస్ వరల్డ్-2025 పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాగార్జున‌సాగర్‌కు ప్రపంచ అందగత్తెలు వెళ్తున్నారు. సమీపంలోని బుద్ధవనాన్ని సందర్శిస్తారు. దాదాపు మూడు గంటలపాటు వారంతా అక్కడ గడపనున్నారు. నల్గొండ జిల్లాలోని సాగార్జున‌సాగర్ సమీపంలోని బుద్ధవనాన్ని సందర్శించనున్నార మిస్ వరల్డ్-2025 పోటీదారుల టీమ్. 30 దేశాలకు చెందిన సుందరీమణులు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి […]

Big Stories

×