BigTV English
Advertisement
Hyderabad: ఘనంగా కాస్మో డెంటల్ గ్రూప్ ఫ్రాంచైజీ ప్రారంభోత్సవం!

Hyderabad: ఘనంగా కాస్మో డెంటల్ గ్రూప్ ఫ్రాంచైజీ ప్రారంభోత్సవం!

Hyderabad..భారతదేశంలో ప్రైవేట్ ప్రాక్టీస్ డెంటిస్ట్రీని విప్లవాత్మకంగా మార్చాలనే దృష్టితో డెంటల్ కేర్ నెట్వర్క్ లను వేగంగా విస్తరిస్తున్నారు. ఇందులో ఒకటైన కాస్మో డెంటల్ గ్రూప్ ఈరోజు హైదరాబాదులో ఘనంగా తన కొత్త ఫ్రాంచైజీని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. ఆయనతోపాటు ముఖ్య అతిథిగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA), తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ నరసింహస్వామి కూడా పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్లోని పలువురు సీనియర్ డెంటిస్టులతో […]

Big Stories

×