BigTV English
Advertisement
Children Issues: పిల్లల కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఇలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పకండి

Children Issues: పిల్లల కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఇలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పకండి

ఒకప్పుడు భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉండేవారు. పెళ్లయిన కొన్ని నెలలకే గర్భం ధరించేవారు. కానీ ఆధునిక కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. మహిళల్లోనూ, పురుషుల్లోనూ కూడా పునరుత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఎన్నో జంటలు పెళ్లయ్యాక బిడ్డలను కనేందుకు వైద్యులు చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి పెళ్లయిన ఏడాదికే బిడ్డ కలిగితే, మరికొందరికి అయిదారేళ్ల వరకు గర్భం ధరించడమే కష్టంగా మారుతుంది. బిడ్డను కనేందుకు గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తున్న జంటలతో వారి చుట్టుపక్కల ఉన్నవాళ్లు కొన్ని రకాల విషయాలను చెప్పకూడదు. […]

Big Stories

×