BigTV English
Advertisement
Karivepaku oil: జుట్టు రాలడం త్వరగా తగ్గాలా? అయితే కరివేపాకు నూనె ఇలా ఇంట్లో చేసుకొని వాడండి

Karivepaku oil: జుట్టు రాలడం త్వరగా తగ్గాలా? అయితే కరివేపాకు నూనె ఇలా ఇంట్లో చేసుకొని వాడండి

కరివేపాకులు చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తాయి. కానీ దీనిలో ఉండే పోషకాలు మాత్రం ఎంతో ఎక్కువ. యాంటీ మైక్రో బయల్ లక్షణాలు దీనిలో అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. కరివేపాకులో ఉండే బీటా కెరాటిన్, ఆల్కలాయిడ్లు, ప్రోటీన్లు వంటివన్నీ కూడా జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. చర్మం జుట్టు సంరక్షణలో కరివేపాకు ముందుంటుంది. కరివేపాకులో జుట్టు పెరుగుదల ప్రోత్సహించి దాని ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు సహజంగానే ఉంటాయి. కాబట్టి జుట్టు రాలడాన్ని […]

Big Stories

×