BigTV English
Advertisement

OTT Movie : పెళ్ళాల గొడవలతో దూరమయ్యే ప్రాణ స్నేహితులు… పిల్లలిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్… కితకితలెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : పెళ్ళాల గొడవలతో దూరమయ్యే ప్రాణ స్నేహితులు… పిల్లలిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్… కితకితలెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక కామెడీ సినిమా ఓటీటీలో నవ్వులు పూయిస్తోంది. ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ భార్యలతో పడే ఇబ్బందులతో ఈ స్టోరీ ఫన్నీ వే లో నడుస్తుంది. ఆడవాళ్ళ గోడవల్లో తలకాయి పెడితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. కెరళలోని ఒక చిన్న టౌన్‌లో ఈ కథ జరుగుతుంది. ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ఓటీటీలో కూడా ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ కామెడీ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘జుంబూ సర్కస్’ (Jumboo Circus) 2024లో విడుదలైన కన్నడ కామెడీ సినిమా. ఎమ్.డి. శ్రీధర్ దీనికి దర్శకత్వం వహించారు. లీడ్ రోల్స్‌లో ప్రవీణ్ తేజ్ (రాజ్), అంజలి అనీష్ (అంకిత), సపోర్టింగ్ కాస్ట్‌లో అవినాష్ (రామ్) నటించారు. ఈ సినిమా థియేటర్స్‌లో 2025 సెప్టెంబర్ 12 న విడుదలైంది. Sun Nxt ఓటీటీలో అక్టోబర్ 24 నుంచి అందుబాటులో ఉంది. ఈ సినిమా 2 గంటల 10 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.5/10 రేటింగ్ ను పొందింది.

కథలోకి వెళ్తే

స్టోరీ కెరళలోని ఒక చిన్న టౌన్‌లో రాజ్, రామ్ అనే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. రాజ్ ఒక సింపుల్ గా ఉండే వ్యక్తి, స్మాల్ బిజినెస్ చేస్తుంటాడు. రామ్ కొంచెం సీరియస్, కానీ రాజ్‌తో ఎప్పుడూ ఫన్‌గా ఉంటాడు. వాళ్ల భార్యలు అంకిత , స్వాతి మొదట్లో మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఒక రోజు, ఒక చిన్న సిల్లీ విషయం వల్ల అంకిత, స్వాతి మధ్య గొడవ మొదలవుతుంది. ఈ గొడవ చాలా ఫన్నీగా ఉంటుంది. అంకిత తన స్వాతిని టీజ్ చేస్తుంది, స్వాతి కూడా కౌంటర్స్ ఇస్తుంది. రాజ్, రామ్ ఈ గొడవలో చిక్కుకుంటారు . వాళ్లు తమ భార్యలను కూల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ దానివల్ల మరిన్ని ఫన్నీ సిచువేషన్స్ వస్తాయి.


Read Also : ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ వివాదాస్పద మూవీ… 84 కోట్ల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉందంటే?

అంకిత, స్వాతి మధ్య గొడవలు ఇంకా పెద్దవవుతాయి. ఈ గొడవలు పక్కన అందరికీ తెలిసిపోతాయి. వీళ్ళ మధ్య రాజ్, రామ్ తమ ఫ్రెండ్‌షిప్ కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ల భార్యల గొడవల వల్ల వాళ్ల మధ్య కూడా చిన్న టెన్షన్ వస్తుంది. ఒక సారి రామ్ ఒకసారి రాజ్‌ను సైడ్ చేసి స్వాతిని సపోర్ట్ చేస్తాడు. దీనివల్ల రాజ్ కొంచెం అప్‌సెట్ అవుతాడు. ఇక స్టోరీ నడిచే కొద్దీ అంకిత, స్వాతి గొడవలు పీక్‌కి చేరుకుంటాయి. రాజ్, రామ్ తమ ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. వాళ్లు ఒక సర్ప్రైజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తారు. మరి సర్ప్రైజ్ ఈవెంట్ వల్ల వీళ్ళ గొడవలు సమసి పోతాయా ? మరిన్ని గొడవలు మొదలవుతాయా ? అనే విషయాలను ఈ కన్నడ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ప్రతీ 5 నిమిషాలకు ఆ ఇంటెన్షన్ ఉన్న టెన్షన్ పెట్టే సీన్.. .సింగిల్స్ కు పండగే

OTT Movie : పిల్ల రూపంలో వచ్చే పిశాచి భయ్యో… డోర్ తీశారో దరువే… ఒంటరిగా చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : పిల్లల పెళ్ళిళ్ళను చెడగొట్టే దిక్కుమాలిన ఆచారం… కడుపుబ్బా నవ్వించే మలయాళం కామెడీ థ్రిల్లర్

OTT Movie : అడవిలో అంధుడి అరాచకం… 1 గంట 48 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈగోను శాటిస్ఫై చేసే మలయాళం రివేంజ్ డ్రామా

OTT Movie : పక్కింటి అమ్మాయిపై ఆ ఫీలింగ్…తేడా అంటూ కోడై కూసే ఊరు… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఈ వారం రాబోతున్న కొత్త మలయాళం సినిమాలు… ఆ మూడూ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్

OTT Movie : పట్టణం కింద దెయ్యాల ప్రపంచం… భయపడితే చంపేసే సైతాన్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు భయ్యా

Big Stories

×