E-Paper
Advertisement
Cyber Crime: సైబర్ క్రిమినల్స్‌తో జత కట్టిన 208 మంది అరెస్ట్.. వీరిలో ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి..!

Cyber Crime: సైబర్ క్రిమినల్స్‌తో జత కట్టిన 208 మంది అరెస్ట్.. వీరిలో ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి..!

Cyber Crime: స్వేచ్చ బ్యూరో: ఏటా వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్​ క్రిమినల్స్ కు చెక్ పెట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విస్తృత స్థాయిలో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్​ క్రాక్​ డౌన్​ పేరుతో సైబర్ కేటుగాళ్లకు బ్యాంక్​ అకౌంట్లు సమకూర్చటంతోపాటు ఇతరత్రా సాయం చేస్తున్న వారిని అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. జనంలోని దురాశ, భయాన్ని అవకాశంగా చేసుకుంటున్న సైబర్ క్రిమినల్స్​ ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల మోసాలు చేస్తున్న […]

Big Stories

×