BigTV English
Advertisement
Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 10 వేలు..  ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 10 వేలు.. ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Warangal:వరంగల్ లో కుంటలు, చెరువుల కబ్జాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో సీఎం వరంగల్లో పర్యటించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ నిర్వహించారు. వరంగల్ లోని పలు కాలనీల్లో కాలినడకన కలియతిరిగారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పది మంది కబ్జాలవల్ల ప్రజలు బాధితులుగా మారొద్దని అన్నారు. ప్రతీ సంవత్సరం వరదలొస్తాయి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. […]

Big Stories

×