BigTV English
Advertisement
Pak Ex mp family: పాకిస్తాన్ మాజీ ఎంపీ.. ఐస్ క్రీమ్ బండితో సహా తిరిగి వెళ్లిపోతాడా..?

Pak Ex mp family: పాకిస్తాన్ మాజీ ఎంపీ.. ఐస్ క్రీమ్ బండితో సహా తిరిగి వెళ్లిపోతాడా..?

పహల్గాం దారుణ మారణకాండ తర్వాత పాకిస్తాన్ దేశీయుల్ని వెంటనే వెళ్లిపోవాల్సిందిగా భారత్ ఆదేశించింది. దీంతో చాలాంది ఇప్పటికే తట్టాబుట్టా సర్దేసుకున్నారు. భారత పౌరసత్వం తీసుకున్న వారు, లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారు మినహా.. మిగతా వారంతా పాకిస్తాన్ కి తిరిగి వెళ్లిపోవాల్సిందే. అయితే ఇక్కడ చిన్న చిన్న సమస్యలున్నాయి. వైద్యంకోసం వచ్చినవారు తమకి మరికొన్ని రోజులు అవకాశమివ్వాలని ప్రాధేయపడుతున్నారు. పెళ్లి తర్వాత భారత్ లో స్థిరపడినవారు, తమకింకా పౌరసత్వం రాలేదని తమని వెళ్లిపోవాలని చెప్పొద్దని అడుగుతున్నారు. ఇలాంటి […]

Big Stories

×