E-Paper
Advertisement
నల్లగొండ పాలిటిక్స్‌లో పెను మార్పులు.. కోమటిరెడ్డి నిర్ణయంపైనే అందరి కళ్లు!

నల్లగొండ పాలిటిక్స్‌లో పెను మార్పులు.. కోమటిరెడ్డి నిర్ణయంపైనే అందరి కళ్లు!

Nalgonda:  నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారనున్నాయంటున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. జనాభా ప్రాతిపదికన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్తగా 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మహిళలకు రిజర్వేషన్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడే సెగ్మెంట్లలో మహిళకే పెద్దపీట వేస్తారంట. […]

Big Stories

×