E-Paper
Advertisement
BEL Recruitment: నవరత్న సంస్థలో భారీ నోటిఫికేషన్.. రూ. 1.40 లక్షల వరకు జీతం

BEL Recruitment: నవరత్న సంస్థలో భారీ నోటిఫికేషన్.. రూ. 1.40 లక్షల వరకు జీతం

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక నవరత్న సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. బెంగళూరు కాంప్లెక్స్‌లోని సెంట్రల్ సర్వీసెస్ విభాగంలో నిర్ణీత కాలపరిమితి ప్రాతిపదికన పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: మొత్తం 35 డిప్యూటీ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. సివిల్, ఆర్కిటెక్చర్ విభాగాలతో పాటు ఎంఎస్సీ హార్టికల్చర్ చదివిన అభ్యర్థులు ఈ […]

Big Stories

×