E-Paper
Advertisement
Ashwini Vaishnaw: కంటెంట్ మీది.. లాభాలు వారివా? గ్లోబల్ టెక్ కంపెనీలకు అశ్వినీ వైష్ణవ్ స్ట్రాంగ్ వార్నింగ్

Ashwini Vaishnaw: కంటెంట్ మీది.. లాభాలు వారివా? గ్లోబల్ టెక్ కంపెనీలకు అశ్వినీ వైష్ణవ్ స్ట్రాంగ్ వార్నింగ్

Ashwini Vaishnaw: డిజిటల్ మీడియా రంగంలో న్యూస్ పబ్లిషర్లు.. కంటెంట్ క్రియేటర్ల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) కాంక్లేవ్‌లో కేంద్ర ఐటీ.. సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రసంగిస్తూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వార్తా సంస్థలు.. సృజనాత్మక కంటెంట్ అందించే వారికి డిజిటల్ మాధ్యమాలు ఇచ్చే రెవెన్యూ వాటా పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. పబ్లిషర్ల […]

Big Stories

×