EPAPER
Padmapriya: అందరి ముందే చిత్రవధ చేశాడు..ఆ డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Padmapriya: అందరి ముందే చిత్రవధ చేశాడు..ఆ డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Padmapriya.. మలయాళ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా (Justice Hema)కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అందరూ ఉలిక్కిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో ఆడవారు లైంగికంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని, అవకాశాలు కావాలి అంటే దర్శకులు, నిర్మాతలు చెప్పినట్టు వారి పక్కలోకి వెళ్లాలని , వారు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తారని, ఇలా ఎంతోమంది ఆడవారు మలయాళ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. దీనికి తోడు చాలామంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొచ్చి […]

Big Stories

×