E-Paper
Advertisement
తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?

తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?

BJP Revamp: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ బీజేపీలో పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించని జిల్లా అధ్యక్షులపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని జిల్లా అధ్యక్షులపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జిల్లాల్లో పార్టీని చురుగ్గా నడిపించలేని అధ్యక్షులను మార్చే దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీలు సునీల్ […]

Big Stories

Advertisement
×