BigTV English
Dolo 650: ఇది చాక్లెట్ కాదు గురూ.. టాబ్లెట్.. డోలో 650 జెమ్స్‌లా తినేస్తున్నారా.!

Dolo 650: ఇది చాక్లెట్ కాదు గురూ.. టాబ్లెట్.. డోలో 650 జెమ్స్‌లా తినేస్తున్నారా.!

Dolo 650: కరోనా తర్వాత డోలో 650 విపరీతంగా వాడుతున్నారు. నెత్తినొచ్చినా.. జరమెుచ్చినా ఇష్టమున్నట్లు మింగేస్తున్నారు. భారతీయ ప్రజలు ఈ టాబ్లెట్‌ను చాక్లెట్ లాగా తింటున్నారు. జ్వరంతో పాటు, తలనొప్పి, శరీర నొప్పులు, ఇతర చిన్న అనారోగ్యాలకు వైద్యుడిని సంప్రదించకుండానే ఈ మందును తీసుకుంటున్నారు. దీనివల్ల తీవ్రమైన దుష్ర్పభావాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. జ్వరమెుచ్చినా, తలనొచ్చినా.. ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో 650 టాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]

Big Stories

×