E-Paper
Advertisement
LPG Shortage: దేశంలో LPG కొరత లేదు.. 40% ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచాం, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు: కేంద్రం

LPG Shortage: దేశంలో LPG కొరత లేదు.. 40% ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచాం, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు: కేంద్రం

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సరఫరాపై వస్తున్న వదంతులకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ప్రస్తుతం భారత్‌లో ఎల్పీజీ నిల్వల విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం భారీ భరోసా ఇచ్చింది. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు సృష్టించిన భయాలను పటాపంచలు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా గ్యాస్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మునుపటితో పోలిస్తే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని ఏకంగా 40 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. స్వదేశీ వనరుల […]

Big Stories

Advertisement
×