E-Paper
Advertisement
DWCRA Fraud: మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం.. ఏకంగా రూ.65 కోట్లు స్కామ్

DWCRA Fraud: మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం.. ఏకంగా రూ.65 కోట్లు స్కామ్

DWCRA Fraud: పల్నాడు జిల్లాలో మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. గ్రూపు సభ్యులకు తెలియకుండా పెద్దమొత్తంలో లోన్లు తీసుకున్నారు మెప్మా సీవో లు, ఆర్.పి లు, డ్వాక్రా సంఘాల సీసీ లు, యానిమేటర్లు. గ్రూప్ సభ్యులు చెల్లించిన సొమ్మును బ్యాంక్ లో జమ చేయకుండా కాజేశారు. నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ, పెట్లూరివారిపాలెం, చిన్నతురకపాలెం గ్రామాల్లో సుమారు 50 లక్షల రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు […]

Big Stories

×