BigTV English
Advertisement
Konda Surekha: నర్సాపూర్‌లో ఎకో పార్క్‌‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

Konda Surekha: నర్సాపూర్‌లో ఎకో పార్క్‌‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

Konda Surekha: తెలంగాణలో అరుదైన పార్క్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎకో పార్క్‌, కాటేజీలను ప్రారంభించారామె. పర్యావరణ పరిరక్షణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. ఎకోపార్క్ వంటి ప్రాజెక్టుకు కొత్త తరానికి స్ఫూర్తిని అందించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. హాలిడేస్‌లలో పిల్లాపాపలతో కలిసి పార్క్‌లను సందర్శించాలని తల్లితండ్రులకు సూచించారు మంత్రి కొండా సురేఖ. ఎకో పార్క్‌ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్న ఎంపీ రఘునందన్ రావు.. ఎకో […]

Big Stories

×