BigTV English
Advertisement
Emojis: ఎప్పుడైనా ఆలోచించారా.. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో?

Emojis: ఎప్పుడైనా ఆలోచించారా.. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో?

Emojis: ప్రస్తుత జనరేషన్ వాళ్లకి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గురించి తెలిసే ఉంటుంది. ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు.. మన భావోద్వేగాలను తెలియజేయటానికి కొన్నిసార్లు పదాలకు బదులుగా ఎమోజీలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే, ఎమోజీలు ఎందుకు పసుపు రంగులోనే ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాట్సాప్‌లో 800 కంటే ఎక్కువ ఎమోజీలు ఉన్నాయి. ఇవి విభిన్న భావోద్వేగాలకు సంబంధించినవి. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. 1960లోనే స్మైలీ పేస్: ఎమోజీలు అంటే.. […]

Big Stories

×