E-Paper
Advertisement
IndiGo Flight: విశాఖ నుంచి బయల్దేరిన ఫ్లైట్‌లో.. సాంకేతిక సమస్య.. దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ!

IndiGo Flight: విశాఖ నుంచి బయల్దేరిన ఫ్లైట్‌లో.. సాంకేతిక సమస్య.. దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ!

IndiGo Flight: దిల్లీ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విశాఖపట్నం నుంచి దిల్లీకి వస్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. పైలట్ ఇంజన్ విఫలమైనట్లు అనుమానం వ్యక్తం చేయడంతో.. ఎయిర్ పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరికి పైలెట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో పెనుముప్పు తప్పింది. విమానంలో 161 మంది! ఇండిగోకు చెందిన బోయింగ్ […]

Big Stories

×