E-Paper
Advertisement
Ramadevi: వీఐపీలైనా.. సామాన్యులైనా ఒక్కటే! కొండగట్టులో కొత్త ఈఓ సంచలన నిర్ణయాలు

Ramadevi: వీఐపీలైనా.. సామాన్యులైనా ఒక్కటే! కొండగట్టులో కొత్త ఈఓ సంచలన నిర్ణయాలు

Ramadevi:  ఖమ్మం జిల్లాకు చెందిన వేములవాడ రాజన్న క్షేత్ర ఈఓ రమాదేవి, జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను బుధవారం స్వీకరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె సిబ్బందిని హెచ్చరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఈఓ రమాదేవికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం […]

Big Stories

×