BigTV English
Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్ద ధన్వాడ ప్రాంతంలో ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను అక్కడి నుంచి తరిమివేశారు. ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించారు స్థానికులు. ఈ నేపథ్యంలో గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను ధ్వంసం చేశారు. ఆ కంపెనీకి చెందిన టెంట్లు, కంటైనర్​ డబ్బాలకు నిప్పుపెట్టారు అన్నదాతలు. […]

Big Stories

×