E-Paper
Advertisement
Cold Weather EV Car: కూల్ వెదర్ లో ఎలక్ట్రిక్ కార్లు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి!

Cold Weather EV Car: కూల్ వెదర్ లో ఎలక్ట్రిక్ కార్లు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి!

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు రోజు రోజుకు పెరుగుతోంది. అయితే, పెట్రో కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అత్యంత వేడి వాతావరణంతో పాటు అత్యంత కూల్ వెదర్ లో ప్రయాణాలు కొనసాగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీవ్రమైన చలి వాతావరణం బ్యాటరీ పనితీరు, పరిధి, మొత్తం భద్రతను ప్రభావితం చేస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఎలక్ట్రిక్ కారును నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. […]

Big Stories

×