BigTV English
FASTag Scam: ఫాస్‌ట్యాగ్ కొత్త స్కామ్.. ఆ తప్పు చేశారో మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ

FASTag Scam: ఫాస్‌ట్యాగ్ కొత్త స్కామ్.. ఆ తప్పు చేశారో మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ

FASTag Scam| ఫాస్‌ట్యాగ్ పేరుతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రీ-లోడెడ్ సేవ. ఇది టోల్ బూత్‌ల వద్ద ఆగకుండా హైవేలపై సులభంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది. రిజిస్టర్ చేయబడిన వాహనం, లింక్ చేయబడి, రీఛార్జ్ చేసినప్పుడు.. టోల్ రుసుము ఫాస్‌ట్యాగ్ వాలెట్ నుండి ఆటోమేటిక్ గా తీసివేయబడుతుంది. అయితే, ఫాస్‌ట్యాగ్ వినియోగదారులను కొందరు క్రిమినల్స్ షాకింగ్ విధానంలో దోచుకుంటున్నారు. వినియోగదారుల ఫాస్‌ట్యాగ్ ఖాతాల నుండి డబ్బును సైబర్ నేరగాళ్లు దొంగలిస్తున్నారు. కొత్త ఫాస్‌ట్యాగ్ మోసాలు సైబర్ నేరగాళ్లు […]

Big Stories

×